News » View Details

  •  

జాయింట్ కలెక్టర్ గా గడిచిన మూడు నెలల పయనం సంతృప్తికరం..ఫేస్ టు ఫేస్ విత్ డా.జి.సృజన...

Posted on 22nd February, 2017 | Views : 4500

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

జాయింట్ కలెక్టర్ గా గడిచిన మూడు నెలల పయనం సంతృప్తికరం..ఫేస్ టు ఫేస్ విత్ డా.జి.సృజన...నూతన  విధానాలు,నూతన పరిజ్ఞానంతో విశాఖను నడిపిస్తున్నాం...భూ కబ్జాదారులపై కొరడా ఝాలిపిస్తా...నా పరిధిలో ఏ సమస్య అయినా త్వరితగతిన పూర్తి చేస్తాం...రైతుబజార్లలో రైతులకు బయోమెట్రిక్ అమలు ఇక దళారీ వ్యవస్ధకు చెక్......విశాఖ స్మార్ట్ సిటీ కావడానికి మా పరిధిలో పూర్తి సహాకారంతో ముందుంటాం...జాయింట్ కలెక్టర్ డా.జి.సృజన...