News » View Details
జాండిస్ (పచ్చ కామెర్లు )వ్యాదే కాదు..కేవలం లక్షణం మాత్రమే..
Posted on 15th December, 2016 | Views : 729
జాండిస్ (పచ్చ కామెర్లు )వ్యాదే కాదు..కేవలం లక్షణం మాత్రమే..కామెర్ల రోగుల్లో పెరుగుతున్న మరణాలకు మాడనమ్మకాలే ప్రధాన కారణం..శాస్త్రీయ వైద్యం అందక ఉత్తరాంధ్ర కామెర్ల రోగులలో 65 శాతం మరణాలు..రెండు దశాబ్దాలుగా పచ్చకామెర్ల మూడనమ్మకాలపై సుదీర్ఘ చర్చలు,పరిశోధనలు చేస్తూ అనేక మంది కామెర్ల రోగుల ప్రాణాలు నిలుపుతున్న వైద్యులు కూటికుప్పలతో పూర్తీ వివరణ...