News » View Details

  •  

విశాఖలో ఏపి రాష్ట్ర స్ధాయి రోలర్ & ఇన్ లైన్ ఛాంపియన్షిప్ పోటీలు..

Posted on 10th December, 2016 | Views : 194

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

విశాఖ వుడా పార్క్ లో జరిగే  ఏపి రాష్ట్ర స్ధాయి  రోలర్ & ఇన్ లైన్ హాకీ  ఛాంపియన్షిప్ పోటీల్లో ఏపి లో మొత్తం 24 టీమ్స్ మూడు ఏజ్ గ్రౌప్లు పాల్గొంటున్నాయి..హాకీ ఛాంపియన్షిప్ చీఫ్ అశ్విత, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు,కేవలం హర్యానాలో టీం కి మాత్రమే అక్కడి ప్రభుత్వం సహకారం అందిస్తుంది..అశ్విత