News » View Details

  •  

ఎన్టీఆర్ వైద్య సేవ కోసం మాట్లాడే అర్హత జగన్ కి లేదు..ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

Posted on 09th December, 2016 | Views : 678

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ కే అనారోగ్యం పట్టింది..ఎన్టీఆర్ వైద్య సేవకు కాదు..ఎన్టీఆర్ వైద్య సేవ కోసం మాట్లాడే అర్హత జగన్ కి లేదు..దీని నిమిత్తం 2015-16 సం. లో టిడిపి రూ.1063 కోట్లు ఖర్చు చేసింది.అవగాహనారాహిత్యం గా అనాలోచితంగా జగన్ మాట్లాడొద్దు..ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్..