News » View Details

  •  

ఏయు,ఏపి హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు మిలీనియం సాఫ్ట్ వేర్ సంయుక్తంగా డిశంబర్ 16,17 న జాబ్ మేలా

Posted on 05th December, 2016 | Views : 143

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

 ఏయు,ఏపి హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు మిలీనియం సాఫ్ట్ వేర్ సంయుక్తంగా డిశంబర్ 16,17 న జాబ్ మేలా..ఇప్పటికి 30 కంపెనీలు సిద్ధం గా ఉండగా మరో 40 కంపెనీలు ఈ వారంలో కలిస్తే సుమారు 5 వేల ఉద్యోగాలకు అవకాశం వస్తుంది..ఏయు విసీ ప్రొఫెసర్.జి.నాగేశ్వరరావు..