News » View Details

  •  

విజేఎఫ్ ఆధ్వర్యంలో డిశంబర్ 12 నుంచి 3 వ రాష్ట్ర స్ధాయి జర్నలిస్ట్ ల క్రికెట్ టోర్నీ ప్రారంభం...

Posted on 30th November, 2016 | Views : 145

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

విజేఎఫ్ ఆధ్వర్యంలో డిశంబర్ 12 నుంచి 3 వ రాష్ట్ర స్ధాయి జర్నలిస్ట్ ల క్రికెట్ టోర్నీ...డిశంబర్ 12-17,2016 వరకు 6 రోజుల పాటు సాగనున్న క్రీడలు.విజయవంతంగా గడిచిన రెండు టోర్నీలు.టోర్నమెంట్ గౌరవ చైర్మన్ గంట్ల శీను బాబు, టోర్నమెంట్ కమిటీ చైర్మన్ దుర్గారావు,ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నాగరాజ్ పట్నాయక్.