మంచు దుప్పటి కమ్ముకున్న ఆంద్ర ఊటి అరకు లోయ.. కమ్ముకున్న మంచు అందాలతో నూతన ఉత్తేజాన్ని పొందుతున్న పర్యాటకులు... ఆహ్లాదకమైన వాతావరణం..