News » View Details

  •  

జీసిసి మరో రెండు నూతన ప్రోడక్టు లతో ముందడుగు..

Posted on 09th November, 2016 | Views : 202

facebook twitter google plus linkedin pinterest mail whatsapp

విశాఖలో వైశాకి కాఫీ మరియు కుంకుమ పొడి ని ప్రారంబించిన మంత్రి రావేల కిషోర్ బాబు ..కాఫీ రైతులు దళారీల బారి నుంచి సేఫ్..ఏడాదిలో 20 టన్నుల కాఫీ ద్వారా రూ.కోటి అమ్మకాలకు సిద్ధం.. 30 టన్నుల కుంకుమ ద్వారా రూ.కోటి అమ్మకాలకు నిర్ణయం..