News » View Details

  •  

న్యూస్ 4 సిఈఓ శివప్రసాద్ కు డాక్టరేట్

Posted on 28th May, 2017 | Views : 125
న్యూస్ 4 సిఈఓ శివప్రసాద్ కు డాక్టరేట్
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

కర్ణాటక: బెంగుళూరు:విశాఖకు చెందిన న్యూస్ 4 సిఈఓ మరియు వరల్డ్ రికార్డ్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ శివ ప్రసాద్ వ్యూయర్స్ & రీడర్స్ ఆన్ మాస్ మీడియా మేనేజ్మెంట్ లో పిహెచ్ డి చేసి డాక్టరేట్ ను పొందినట్లు ఇండియన్ విర్టుయల్ ఎడ్యుకేషన్ కర్ణాటక యూనివర్సిటి వైస్ చాన్సలర్ డా.జాన్ లెస్లీ కుమార్ తెలిపారు.నీటి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మిషన్ అనుబంధం గా తమ యూనివర్సిటి నడుస్తుందని ఆయన చెప్పారు. న్యూస్ 4 ఛానల్ తో పాటు భారత్ వరల్డ్ రికార్డ్ ,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్,జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ లకు జాతీయ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ఆయనకు శనివారం బెంగుళూరు కర్ణాటక భారతీయ విద్యాభవన్ లో జరిగిన డాక్టరేట్ సెరమని లో ముఖ్య అతిధి డా.సి.సోమ శేఖర,ఐఎఎస్,సెక్రటరి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వారి చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకున్నారు.ఈ కార్యక్రమంలో అరలి నాగరాజ్ హై కోర్ట్ జడ్జీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక,డా.ఎన్.ప్రభాకరన్ డిఆర్డిఓ అసోషియేట్ డైరెక్టర్,డా.జి.గంగాధర యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటక హ్యూమన్ రైట్స్ కమిటీ,డా.అశోక్ అలుర్ యూనివర్సిటి ఆఫ్ హార్టికల్చర్ మరియు ఆంధ్ర యూనివర్సిటి జాతీయ సేవా పధకం సలహా మండలి సభ్యులు డా.మాణిక్ రెడ్డి సత్యనారాయణలు పాల్గొన్నారని ఆయన వివరాలు తెలిపారు. శివ ప్రసాద్ ను ఆధాయ పన్ను జాయింట్ కమీషనర్ ముంబై లవిడియా జీవన్ లాల్, విశాఖ జాయింట్ కలెక్టర్ సృజిన,వైజాగ్ జర్నలిస్ట్ ఫారం శ్రీనుబాబు,దుర్గారావు,నాగరాజ్ పట్నాయక్ మరియు యుఈజేఏ టీం,న్యూస్4 టీంలు అభినందించాయి..

Also View

  •