News » View Details

  •  

10th,ఇంటర్,డిగ్రీ అభ్యర్దులకు మొట్టమొదటి సారిగా ఉచిత ఉన్నత స్ధాయి కెరీర్ కౌన్సిలింగ్

Posted on 13th April, 2017 | Views : 290
10th,ఇంటర్,డిగ్రీ అభ్యర్దులకు మొట్టమొదటి సారిగా ఉచిత ఉన్నత స్ధాయి కెరీర్ కౌన్సిలింగ్
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

10th,ఇంటర్,డిగ్రీ అభ్యర్దులకు మొట్టమొదటి సారిగా ఉచిత ఉన్నత స్ధాయి కెరీర్ కౌన్సిలింగ్..

హైదరాబాద్: న్యూస్ ఫర్ అజ్: తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ కి చెందిన ట్వంటి ఫస్ట్ సెంచరీ ఐ ఎ ఎస్ స్టడీ సర్కిల్ వారు ఆంద్ర మరియు తెలంగాణలోని వివిధ జిల్లాలలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 4వ తేది పాటు విద్యార్ధుల జీవితాలలో సరియైన మార్గం తెలిపే ఉన్నస్దాయి కెరీర్ కౌన్సిలింగ్ ని ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఐఎఎస్, ఐపిఎస్, క్లాట్, గ్రూప్-1 మరియు 2 వంటి ఇతర పోటీ పరిక్షలపై పూర్తీ అవగాహనను కల్పించేందుకు ఉచితంగా జిల్లాల వారీగా సదస్సును నిర్వహించనున్నారు.ఈ సదస్సులో 10th,ఇంటర్,డిగ్రీ పూర్తైన అభ్యర్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కుడా హాజరయి వారి సందేహాలను సలహాలను నివృత్తి చేసుకొనే సదవకాశం కల్పించారు. టెన్త్,ఇంటర్ తర్వాత కేవలం ఇంజనీరింగ్,మెడిసిన్ వంటి సాంప్రదాయ కోర్సులే కాక ఇంకా ఎన్నో ప్రత్యామ్నాయ ఉన్నతమైన గౌరవప్రద కోర్సులు ఉన్నాయని వాటిని ఎలా ఎంచుకోవాలి ఏది సరియైన మార్గం అన్న విషయాలపై పూర్తీ వివరణ ఈ సదస్సులో అందించనున్నట్లు ట్వంటి ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ క్రిష్ణ ప్రదీప్ అన్నారు.ఈ నెల 14 నుంచి జూన్ 4వ తేది వరకు జరిగే సదస్సులకు మాజీ ఐఏఎస్ అధికారులు,ట్వంటి ఫస్ట్ సంస్ధ నుంచి ఐఎఎస్ లు సాధించిన అభ్యర్ధులతో పాటు సంస్ధ గౌరవ సలహాదారు మోహన్ కందా (మాజి చీఫ్ సెక్రటరి)ముఖ్య అతిధిగా పాల్గొంటారని కార్యక్రమం షెడ్యుల్ వివరాలను తెలిపారు..22 వ తేదీన విజయనగరం మరియు శ్రీకాకుళం లో 23న విశాఖలో ద్వారకానగర్ మెయిన్ రోడ్ లో క్రిష్ణ ప్రదీప్ ఐఎఎస్ అకాడమి 2వ అంతస్తు నందు నిర్వహించబడును.వివరాలు సంప్రదించాల్సిన నంబర్లు 9573416524,9133198889.         

Schedule of the seminars on IAS

Date

Morning session

After noon sesson

Evening session

Stage 1

 

 

 

14-4-17

1. Tanuku

2. Tadepalli gudem

3. Bhimavaram

15-4-17

4. Machilipatnam

5. gudivada

6. Eluru

16-4-17

7. Vijayawada

Xxx

8. Gunturu

Stage 2

 

 

 

22-4-17

9. Vizianagaram

Xxx

10. Srikakulam

23-4-17

11. Vizag

xxx

xxx

Stage 3

 

 

 

29-4-17

12. Mahaboob nagar

13. Wanaparty

14. Kurnool

30-4-17

15. Anantpur

Xxx

16. Kadapa

1-5-17

17. Tirupati

Xx

18. Nellore

Stage 4

 

 

 

6-5-17

19.  Karim nagar

20. Sirisilla

21. siddipeta

7-5-17

22. kamareddy

23. Nizamabad

24. Bodhan

Stage 5

 

 

 

13-5-15

25. Narsapuram

26. Palakollu

27. Amalapuram

14-5-17

28. Rajahmundry

29. Samalkota

30. Kakinada

Stage 6

 

 

 

21-5-17

31. Hyderabad

Xxx

Xxx

       

4-6-17

32. Hyderabad

Xxx

xxx

 

Also View

  •