News » View Details

  •  

ఘోర ప్రమాదం...

Posted on 29th November, 2016 | Views : 344
ఘోర ప్రమాదం...
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్: మహబుభ్ నగర్ జిల్లా : జెడ్చెర్ల మండలం మాచారం గ్రామ  సమీపంలో NH 44 పై ప్రమాదం. ప్రమాదవశాత్తు ఒక ప్రైవేట్ బస్సు ఆగివున్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ప్రైవేట్ బస్సు లో వున్నా 2 అక్కడికక్కడే మృతిచెందగా దాదాపు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు కేరళనుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రైవేట్ బస్సు  లో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కాలేజీకు చెందినవారిగా సమాచారం ... పూర్తి వివరాలు తెలియాల్సి వుంది...

Also View

  •