News » View Details

  •  

సమస్యల పరిస్కారం దిశగా ప్రజావాణి..SP. రోహిణి ప్రియదర్శిని

Posted on 28th November, 2016 | Views : 449
సమస్యల పరిస్కారం దిశగా ప్రజావాణి..SP. రోహిణి ప్రియదర్శిని
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : వనపర్తి జిల్లా: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజవాణి కార్యక్రమంలో వివిద ప్రాంతాల నుండి వచ్చిన 6 మంది పిర్యాదు దారుల నుండి పిర్యాదులను స్వీకరించి సంబందిత అదికారులకు సత్వరమే పరిష్కరించాలని SP రోహిణి ప్రియదర్శిని సూచించారు.
బున్యాదిపురం గ్రామంము పెబ్బేరు మండలం నుండి జి.సంద్య అనే అమ్మాయి, తనను సాగరు అనే అబ్బాయి, పెళ్ళి చేసుకుంటానని మోసం. చేశాడని పిర్యాదు చేసింది. మిగిత 2 సివిల్ 3 గొడవ పడిన పిర్యాదులు వచ్చాయి...

Also View

  •