News » View Details

  •  

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయి..ఎబివిపి

Posted on 23rd November, 2016 | Views : 265
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయి..ఎబివిపి
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : వనపర్తి జిల్లా: కొత్తకోట మండల కేంద్రంలో నిర్వహించిన  విలేకరుల సమావేశంలో ఎబివిపి జిల్లా కో_కన్వినర్ అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని టి.యస్.పి.యస్.సి.చైర్మన్ గంట చక్రపాణిని తొలగించి న్యాయ విచారణ జరిపించాలన డిమాండ్ చేసారు.సమావేశంలో నగర కార్యదర్శి బాల్ రాజ్,ఎస్ఎఫ్డి కన్వినర్ చెన్నకేశవులు,గోవర్థన్,కురుమూర్తి,అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Also View

  •