News » View Details

  •  

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరు మార్చాలి...

Posted on 01st November, 2016 | Views : 356
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరు మార్చాలి...
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్: మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలను "మన్యంకొంఢ లక్ష్మి వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" గా పేరు మార్చాలని మహబూబ్ నగర్ MLA వి.శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వినతి పత్రం క్యాంపు కార్యాలయం లో అందచేశారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రభుత్వ కళాశాలకు మన్యంకొంఢ లక్ష్మి వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ గా పేరు మారుస్థానని హామి ఇస్తూ తగిన సూచనలను అధికారులకు ఆదేశించారు.

Also View

  •