News » View Details

  •  

రూ 32.40 కోట్లు డబుల్ లైన్ రోడ్డు ను ప్రారంభించినా ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి

Posted on 20th October, 2016 | Views : 374
రూ 32.40 కోట్లు  డబుల్ లైన్  రోడ్డు ను ప్రారంభించినా ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్ : వనపర్తి జిల్లా: మదనాపురం మండలం కొత్తపల్లి నుండి కౌకుట్ల గ్రామం వరకు10/0 నుండి 32/4 వరకు అంచనా విలువ రూ 32.40 కోట్లు  డబుల్ లైన్  రోడ్డు ను ప్రారంభించినా ప్రణాళిక సంఘం, ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి.

Also View

  •