News » View Details

  •  

2016 ఏపీ సెట్ పరీక్ష ఫలితాలు విడుదుల

Posted on 19th October, 2016 | Views : 228
2016 ఏపీ సెట్ పరీక్ష ఫలితాలు విడుదుల
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : విశాఖ : 2016 ఏపీ సెట్ పరీక్ష ఫలితాలను ఏపీ విధ్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు విడుదుల చేశారు...ఏయూ అధికారులు సమర్ధవంతంగా నిర్వహించిన ఏపీ సెట్ పరీక్షలకు 56,453 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా వారిలో 44576 మంది పరీక్షకు హాజరైయ్యారు...వీరిలో 2949 మంది ఉత్తర్ణత సాదించినట్లు మంత్రి గంటా చేప్పారు...త్వరలోనే అసిస్టెట్ ప్రోఫిసర్లపై నిర్ణయం తీసుకుంటామని చేప్పారు...కేటగిరి వారీగా బీసీలు 1336 మంది ఎంపిక కాగా , ఎస్సీల్లో 528 , ఎస్టీల్లో 97 మంది ఎంపికైనట్లు మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు...

Also View

  •