News » View Details

  •  

ఫిల్మ్ కల్చలర్ సెంటర్ వివాదం పై రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు

Posted on 19th October, 2016 | Views : 218
ఫిల్మ్ కల్చలర్ సెంటర్ వివాదం పై రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ :విశాఖ కేంధ్రంగా రేగిన ఫిల్మ్ కల్చలర్ సెంటర్ వివాదం పై రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోంది...సర్కారు నిర్ణయానికి అనుగుణంగా ప్రజాప్రతినిదుల సూచనల మేరకూ అధికారులు అనుమతులు జారీ చేయ్యడం పరిపాటి...కానీ ఇక్కడ మాత్రం స్ధల కేటాయింపు విషయంలో అధికారుదే భాద్యత అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది...విశాఖాను ఫిల్మ్ హభ్ కేంధ్రంగా తీర్చిదిద్దుతామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకొచ్చిన సినీ పరిశ్రమ ప్రతినిదులకు 15 ఎకరాల స్ధలాన్ని కేటాయించిన విషయంపై చలరేగిన వివాదంపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు సూచిగా సమాధాన మిచ్చారు...విశాఖలో చిత్ర పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ముందుకొచ్చే వారికి అన్నీ విధాలుగా సహకరిస్తామని చేప్తూనే ... తిమ్మాపురం భౌద్దక్షేత్రం వద్ద 15 ఎకరాలను కేటాయించిన స్ధలంపై భిన్నాభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుంటామని చేప్పారు...సినీపరిశ్రమ ప్రతినిదులతో సమావేశాన్ని నిర్వహిస్తామని చేప్పారు...

Also View

  •