News » View Details

  •  

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్పిదేనంటూ విశాఖలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేతల డిమాండ్

Posted on 05th October, 2016 | Views : 173
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్పిదేనంటూ విశాఖలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేతల డిమాండ్
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : విభజన కష్టాలతో అల్లాడిపోతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్పిదేనంటూ విశాఖలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు...విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదంటూ మాట దాటవేస్తున్న కేంధ్రప్రభుత్వ తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు...విభజన సమయంలో ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాపై గళమెత్తిన వెంకయ్య ఇప్పుడు హోదా విషయంలో స్పందించకపోవాన్ని తీవ్రంగా ఆక్షేపించిన నేతలు ... స్ధానిక నేతనంటూ చెప్పుకునే వెంకయ్య ఎందుకు ప్రత్యేక హోదాను సాధించే విషయంలో విఫలమవుతున్నారని ప్రశ్నించారు...10 ఏళ్లపాటు కల్పించాలి , బిజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా ఆర్ధికంగా భరోసా ఇస్తామని మోసపూరితో వ్యక్యలు చేసి అధికారంలోకి వచ్చారని నేతలు దుయ్యబట్టారు...ప్యాకేజీ పేరుతో యువతకు మోసం చేయ్యడం సరికాదని , కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు...

 

Also View

  •