News » View Details

  •  

విశాఖకు రైల్వేజోన్ కాయం - సియం

Posted on 14th September, 2016 | Views : 210
విశాఖకు రైల్వేజోన్ కాయం - సియం
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

విశాఖపట్నం: న్యూస్ ఫర్ అజ్ : విశాఖపట్నంకు అన్యాయం చేయనని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖకు రైల్వేజోన్ రావడం కాయమని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశభవిష్యత్‌కు యువతే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఐటీ అభివృద్ధి దిశగా విద్యార్థులు కొత్తగా ఆలోచించాలని సీఎం తెలిపారు. విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంకు అన్యాయం చేయనని సీఎం అన్నారు. విశాఖకు రైల్వేజోన్ వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. హోదా కింద వచ్చే అన్ని ప్రయోజనాలను కేంద్రం ఇస్తామందని చంద్రబాబు తెలిపారు. ఏ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు చెప్పారు.

 

Also View

  •