Archive » News » View Details

  •  

విశాఖ జిల్లా చోడవరం మండలం కండేపల్లి విలేజ్ లో ఈ రోజు రాత్రి 14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం..పట్టించుకోని అంగన్వాడి కేంద్రాలు..

Posted on 02nd June, 2017 | Views : 101
విశాఖ జిల్లా చోడవరం మండలం కండేపల్లి విలేజ్ లో ఈ రోజు రాత్రి 14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం..పట్టించుకోని అంగన్వాడి కేంద్రాలు..
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

విశాఖజిల్లా :న్యూస్ 4 అజ్: చోడవరం మండలం కండేపల్లి విలేజ్ లో 14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం..పట్టించుకోని అంగన్వాడి కేంద్రాలు..లక్ష్మిపురం హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న ఆడారి అరుణ S/o శ్రీను 14 ఏళ్లకు ఈ రోజు శుక్రవారం రాత్రి వివాహం చేస్తున్నారని సమాచారం.పెళ్ళికొడుకు తండ్రి పెంటకోట జగ్గన్న..అధికారులు స్పందించి బాలిక జీవితాన్ని కాపాడాల్సిన భాద్యత ఎంతైనా ఉంది..