Archive » News » View Details

  •  

ఎస్సై ఆగడాలు రోజు రోజుకీ పేట్రేగుతున్నాయి..

Posted on 29th November, 2016 | Views : 328
ఎస్సై ఆగడాలు రోజు రోజుకీ పేట్రేగుతున్నాయి..
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్వ ఫర్న అజ్ : వనపర్తి జిల్లా: మదనాపురం మండలం లోని ఎస్సైఆగడాలు రోజు రోజుకీ ఎక్కువై పోతున్నాయని గ్రామంలోని ప్రజలు ఆవేదన చెందుతున్నరు. పెబ్బేరుకు చెందిన కొందరు యువకులను  చితకబాదాడని సమాచారం... వాళ్ళు చేసిన తప్పంత అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని,ఫిర్యాదు చేయడమే..హోమ్ మినిస్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రేపు HRC లో ఫిర్యాదు చేయానున్నట్లు సమాచారం.