Archive » News » View Details

  •  

గద్వాల్ మున్సిపల్ లో హల్ ఛల్..మూడు షాప్ లు సీజ్...

Posted on 01st November, 2016 | Views : 395
 గద్వాల్ మున్సిపల్ లో హల్ ఛల్..మూడు షాప్ లు సీజ్...
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్ :జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ సంధ్యా పెండింగ్ కిరాయిలు చెల్లించని షాప్ లను పరిశీలించి, వాటిని సీజ్ చేసారు.ఒక షాప్ పై 2 లక్షల దాక పెండింగ్ వున్నట్టు అధికారులు తెలిపారు.రాజకీయ పార్టీల కు చెందిన నాయకుల నుండి అప్పుడే బెదిరింపు పోన్ లు వచినట్లు సమాచారం,వాటికి స్పందించిన ఆమే తప్పు వుంటే,నన్ను కూడా శిక్షించండి,ఎవరికి బెదిరించిన బేదిరేది లేదంటూ ఘాటుగా చెప్పినట్టు సన్నిహిత వర్గల ద్వార సమాచారం..