Archive » Health » View Details

  •  

వనపర్తి జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు....కలెక్టర్ శ్వేతా మహాంతి

Posted on 19th October, 2016 | Views : 390
వనపర్తి జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు....కలెక్టర్ శ్వేతా మహాంతి
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్: వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి, స్వయంగా రోగుల దగ్గరికి వెళ్లి వివరాలను తేలుసుకుంటూన్న కలెక్టర్...ఆస్పత్రిలో ని మలమూత్ర పరీక్షల ల్యాబ్ను క్షున్నంగా తనిఖీ చేసిన కలెక్టర్...హాజరు పట్టికను పరిశీలించి ఎవరు సెలవుల్లో ఉన్నారు..ఎవరు గైర్హాజరు అయ్యారు అన్న విషయాలపై ఆరా తీశారు... నవజాత శిశువుల వార్డును తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న సేవల గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.నవజాత శిశువుల అటెండెంట్లను ఇక్కడ ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు సంతృప్తిగా ఉన్నాయా అని అడిగారు.