Archive » Health » View Details

  •  

గ్రీన్‌ టీ అందం + ఆరోగ్యం రెట్టింపు

Posted on 15th September, 2016 | Views : 303
 గ్రీన్‌ టీ అందం + ఆరోగ్యం రెట్టింపు
facebook twitter google plus linkedin pinterest mail

చాలా వరకూ కొన్ని సెలూన్స్ లేదా పార్లర్స్‌లో కొన్ని మంచి బ్యూటీట్రీట్మెంట్స్ నే అందిస్తున్నాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి నేచురల్ గా అందంగా మరియు అట్రాక్టివ్ గా కనబడుటకు ఇష్టపడుతుంటారు. అందుకు ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్స్ మరియు బ్యూటీ సెలోన్లూ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచంలో ఉండే డెర్మటాలిజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం చాలా మంది హోం రెమెడీస్‌ను ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ మరియు ఫేషియల్ స్క్రబ్స్ ను ఉపయోగిస్తున్నాయి. అన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఉపయోగించి ఉంటారు. అలాంటి నేచురల్ ఫేస్ ప్యాక్స్‌లో మరింత ఎఫెక్టివ్‌గా పనిచేసే ఫేస్ ప్యాక్ గ్రీన్ టీ మరియు తేనె ఫేస్ ప్యాక్....


గ్రీన్ టీ ఆరోగ్య రహస్యం:మహిళలు గ్రీన్ టీ ఖచ్చితంగా ఎందుకు త్రాగాలి...? రహస్యం ఏమిటి నేచురల్‌గా మనకు లభించిన గ్రీన్ టీ మరియు తేనెతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ప్యాక్ తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. ఈ రెండూ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి మిశ్రమంతో ఫేస్ ప్యాక్ లను మరింతె ఎఫెక్టివ్‌గా తయారుచేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్యూటీ సెలోన్స్‌ను సంప్రదించండి... గ్రీన్ టీ మరియు తేనెతో తయారుచేసే ఫేస్ ప్యాక్‌లను ముఖానికి వేసుకోవడానికి ముందు వాటిని యొక్క ప్రయోజనాలు మరి యు ఏవిధంగా ఉపయోగించాలన్న విషయాన్ని తెలుసుకొన్న తర్వాత, రెగ్యులర్‌గా వేసుకోవచ్చు. త్వరగా మరియు ఎఫెక్టివ్‌గా బరువు తగ్గించే గ్రీన్ టీ డైట్ ప్లాన్ మరి ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు కూడా ఫేస్ ప్యాక్ వేసుకొని మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే , ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించే కొన్ని హోం రెమెడీస్ పాటిస్తే మంచిది.

బరువు తగ్గించే గ్రీన్ టీ:త్వరగా బరువు తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. అయితే మిమ్మల్ని త్వరగా బరువు తగ్గించే ఒక హెల్తీ వెయిట్ లాస్ సీక్రెట్ గ్రీన్ టీ డైట్. శరీరంలో కొన్ని పౌండ్ల బరువు తగ్గించే టీలో గ్రీన్ టీ ఒక ఉత్తమైనటీ . ఈ గ్రీన్ టీ శరీరంలో అదనపు కొవ్వును కరిగించడం మాత్రమే కాదు, గ్రీన్ టీ మిమ్మల్ని ఫిట్ గా మరియు హెల్తీ ఉండేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవడం కోసం గ్రీన్ టీను డైట్ ప్లాన్ చాలా సింపుల్ గా ఫాలో అవ్వొచ్చు. ఈ గ్రీన్ టీ డైట్ అనుసరించడానికి మీరు చేయాల్సిందల్లా చాలా తక్కువ క్యాలరీలున్న ఆహారాలను తీసుకుంటూ, శరీరంలో క్యాలరీలను బ్యాలెన్స్ చేసుకోవాలి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీ శరీరంలోని జవీక్రియలకు వెచ్చదనం కలిగిస్తుందన్న విషయం మీకు తెలుసా? ఇలా జీవక్రియలకు హీటప్ చేయడంతో శరీరంలోని ద్రవాలు చాలా వేగవంతంగా పనిచేయడానికి సహాయపడుతాయి? మీ మెటబాలిజం రేటు కూడా వేగవంతం అవుతుంది.
మీ శరీరానికి అవసరం అయ్యే మరింత ద్రవాలను సప్లై చేయడానికి సహాయపడుతుంది . బరువు తగ్గడానికి మీరు గ్రీన్ టీ వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నప్పుడు, కొన్న పౌండ్ల బరువు తగ్గించే గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయమని గుర్తుంచుకోవాలి. ఇంకా గ్రీన్ టీ త్రాగితే కడుపు నిండుగా అనిపిస్తుంది, ఇది చాలా త్వరగా ఆకలిని పెంచదు. కాబట్టి, ఎప్పుడైతే మీరు ఒక కప్పు గ్రీన్ టీను తీసుకుంటారో అప్పటి నుండి మరో 30-45నిముషాల పాటు ఆకలి కాకుండా ఉంటుంది. మన శరీరం ఎక్కువ సమయం ఆకలికాకుండా ఉంటుందో, అప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీద శ్రద్ద పెట్టి సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.