Archive » Health » View Details

  •  

ఎంబీబీఎస్‌కు కనీస వయసు నిబంధన సరికాదు...

Posted on 10th September, 2016 | Views : 223
ఎంబీబీఎస్‌కు కనీస వయసు నిబంధన సరికాదు...
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్ : ఎంబీబీఎస్‌కు కనీస వయసు నిబంధన అర్థరహితమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం 17 ఏళ్లు ఉండాలన్న నిబంధన తొలగించాలని కేంద్రం ఎంసీఐకి హైకోర్టు సూచించింది. గుంటూరుకు చెందిన వెంకట ధీరజ్‌కు ఎంసీఐ కనీస వయసు సడలింపు ఇవ్వలేదు. దీంతో వయసు సడలింపు ఇవ్వాలంటూ వెంకట ధీరజ్‌ హైకోర్టును ఆశ్రయించగా అతనికి కనీస వయసు సడలించాలని హైకోర్టు ఆదేశించింది.